spot_img
Monday, December 4, 2023
HomeEntertainmentవెంకటేశ్ సైంధవ్‌ Wrong Usage ట్రాక్‌ లాంఛ్ టైం ఫిక్స్‌-Namasthe Telangana

వెంకటేశ్ సైంధవ్‌ Wrong Usage ట్రాక్‌ లాంఛ్ టైం ఫిక్స్‌-Namasthe Telangana

-


SAINDHAV | టాలీవుడ్‌ హీరో వెంకటేశ్ (Venkatesh) టైటిల్‌ రోల్‌ పోషిస్తోన్న చిత్రం సైంధవ్‌ (SAINDHAV). 2024 సంక్రాంతి కానుకగా జనవరి 13నతెలుగు, తమిళం, ఇదిలా ఉంటే తాజాగా సైంధవ్‌ ఫస్ట్‌ సింగిల్ WrongUsage అప్‌డేట్ అందించారు.


SAINDHAV | వెంకటేశ్ సైంధవ్‌ Wrong Usage ట్రాక్‌ లాంఛ్ టైం ఫిక్స్‌

SAINDHAV | టాలీవుడ్‌ హీరో వెంకటేశ్ (Venkatesh) టైటిల్‌ రోల్‌ పోషిస్తోన్న చిత్రం సైంధవ్‌ (SAINDHAV). యాక్షన్‌ థ్రిల్లర్‌ జోనర్‌లోవెంకటేశ్‌ 75వ సినిమాగా వస్తోన్న ఈ చిత్రానికి హిట్ ఫేం శైలేష్‌ కొలను (Sailesh Kolanu) దర్శకత్వం వహిస్తున్నాడు. 2024 సంక్రాంతి కానుకగా జనవరి 13నతెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇదిలా ఉంటే తాజాగా సైంధవ్‌ ఫస్ట్‌ సింగిల్ అప్‌డేట్ అందించారు. WrongUsage ట్రాక్‌ను నవంబర్ 21న లాంఛ్ చేయనున్నట్టు ప్రకటించారు.

సైంధవ్‌ ఫస్ట్‌ సింగిల్‌ త్వరలోనే అంటూ వెంకీ అండ్‌ టీం చిల్‌ అవుట్‌ మూడ్‌లో ఉన్న లుక్‌ను విడుదల చేయగా.‌. నెట్టింట వైరల్ అవుతోంది. చంద్రప్రస్థ ఫిక్షనల్ పోర్ట్‌ ఏరియా బ్యాక్‌డ్రాప్‌లో సాగే మిషన్‌ నేపథ్యంలో వస్తోన్న ఈ చిత్రంలో జెర్సీ ఫేం శ్రద్ధా శ్రీనాథ్‌ ఫీ మేల్ లీడ్‌ రోల్‌లో నటిస్తోంది. బాలీవుడ్‌ యాక్టర్‌ నవాజుద్దీన్ సిద్దిఖీ, ఆర్య, రుహానీ శర్మ, ఆండ్రియా జెర్మియా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రంతో బాలీవుడ్‌ యాక్టర్ నవాజుద్దీన్ సిద్దిఖీ టాలీవుడ్‌కు పరిచయమవుతున్నాడు.

ఇప్పటికే మేకర్స్‌ సైంధవ్‌ పాత్రలను పరిచయం చేస్తూ లాంఛ్ చేసిన వీడియో నెట్టింట హల్‌ చల్ చేస్తోంది. సైంధవ్‌లో శ్రద్ధా శ్రీనాథ్‌ మనోజ్ఞగా, రుహానీ శర్మ డాక్టర్‌గా, నవాజుద్దీన్ సిద్దిఖీ వికాస్ మాలిక్ పాత్రలో, కోలీవుడ్‌ యాక్టర్ ఆర్య మానస్ పాత్రలో కనిపించనున్నారు. సైంధవ్‌ గ్లింప్స్ వీడియో సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తోంది. సైంధవ్ చిత్రాన్ని నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై వెంకట్‌ బోయనపల్లి తెరకెక్కిస్తుండగా.. సంతోష్‌ నారాయణన్‌ సంగీతం అందిస్తున్నాడు.

Wrong Usage ట్రాక్‌..

సైంధవ్‌ ఫస్ట్‌ సింగిల్‌ లుక్ వైరల్..

సైంధవ్‌  సస్పెన్స్‌ అప్‌డేట్‌..

మానస్ లుక్‌.. 

Meet @arya_offl as #MANAS in #SAINDHAV on the big screens from DECEMBER 22nd 🔥#SaindhavOn22ndDEC ❤️‍🔥 pic.twitter.com/8P05gHCHxQ

— Niharika Entertainment (@NiharikaEnt) August 30, 2023

శ్రద్ధా శ్రీనాథ్‌ మనోజ్ఞ లుక్..

నవాజుద్దీన్ సిద్దిఖీ లుక్..

ఇండిపెండెన్స్‌ డే స్పెషల్‌..

సైంధవ్‌ గ్లింప్స్ వీడియో..

Next article



Related articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
3,912FollowersFollow
0SubscribersSubscribe
spot_img

Latest posts