GopiChand 32 | టాలీవుడ్ హీరో గోపీచంద్ (Gopichand) ప్రస్తుతం కన్నడ డైరెక్టర్‌తో ఏ హర్ష (A Harsha)తో గోపీచంద్ 31 (GopiChand 31) చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే గోపీచంద్ టాలెంటెడ్ డైరెక్టర్ శ్రీనువైట్ల డైరెక్షన్‌లో గోపీచంద్ 32కు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేశాడు.

GopiChand 32 | టాలీవుడ్ హీరో గోపీచంద్ (Gopichand) ప్రస్తుతం కన్నడ డైరెక్టర్‌తో ఏ హర్ష (A Harsha)తో గోపీచంద్ 31 (GopiChand 31) చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి భీమా (BHIMAA) టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఇప్పటికే లాంఛ్ చేసిన భీమా టైటిల్, ఫస్ట్ లుక్ నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. ఆ తర్వాత మ్యాచోస్టార్ యాక్షన్ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేయగా.. నెట్టింట వైరల్ అవుతోంది. గోపీచంద్ పోలీసాఫీసర్‌గా స్టైలిష్ అవతార్‌లో కనిపిస్తూ.. రౌడీలతో సవారి చేస్తున్న లుక్ సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తుంది.
ఇదిలా ఉంటే గోపీచంద్ టాలెంటెడ్ డైరెక్టర్ శ్రీనువైట్ల డైరెక్షన్‌లో గోపీచంద్ 32కు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేశాడు. ప్రస్తుతం గోవా పరిసర ప్రాంతాల్లో షూటింగ్ కొనసాగుతున్నట్టు ఇన్‌సైడ్ టాక్. కాగా ఈ సినిమా కోసం గోపీచంద్ పాత సెంటిమెంట్‌ను ఫాలో అవుతున్నాడన్న వార్త ఒకటి ఇండస్ట్రీ సర్కిల్‌లో రౌండప్ చేస్తోంది. రణం, లక్ష్యం, యజ్ఞం టైటిల్స్ లాగే చివరలో M వచ్చేలా తాజాగా చిత్రానికి పేరును ఫైనల్ చేశాడట. తాజా టాక్ ప్రకారం ఈ చిత్రానికి Viswam అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారని తెలుస్తోండగా.. దీనిపై అధికారిక ప్రకటన రావడమే తరువాయి అని టాక్.
ఒకవేళ ఇదే నిజమైతే గోపీచంద్ సెంటిమెంట్‌తో వస్తోన్న తాజా టైటిల్‌తో మరో హిట్టు కొట్టడం గ్యారంటీ అంటున్నారు మూవీ లవర్స్. ఈ చిత్రానికి గోపీమోహన్ స్క్రీన్ ప్లే సమకూరుస్తున్నాడు. చేతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నాడు. చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్‌పై వేణు దొండెపూరి నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే హైబడ్జెట్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న భీమాలో గోపీచంద్ పక్కా మాస్ యాక్షన్ అవతార్‌లో కనిపించబోతున్నట్టు ఇప్పటివరకు వచ్చిన రషెస్ చెబుతున్నాయి.
కొన్ని రోజుల క్రితం రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్‌లో గోపీచంద్ ఖాకీ డ్రెస్‌లో రౌద్రరూపం చూపిస్తున్నాడు గోపీచంద్. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కేకే రాధామోహన్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి కేజీఎఫ్ ఫేం రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నాడు. ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వస్తోన్న భీమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు హర్ష.
#Gopichand32 shoot happening at a brisk pace with key scenes being shot in Goa ❤🔥
Stay tuned for exciting updates 💥@YoursGopichand @SreenuVaitla @VenuDonepudi @Gopimohan @kvguhan @chaitanmusic @amarreddy0827 @ChitralayamS pic.twitter.com/wCLYeCBVlH
— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) November 18, 2023
భీమా యాక్షన్ పోస్టర్..
Amidst the chapters of darkness,
He arrives as a hope of brightness ⚡️Team #BHIMAA wishes everyone a vibrant and prosperous Deepavali ❤️🔥#HappyDeepavali 🪔@YoursGopichand @nimmaaharsha @priya_Bshankar @ImMalvikaSharma @KKRadhamohan @RaviBasrur @SriSathyaSaiArt pic.twitter.com/CxK5zwgmPG
— Ramesh Bala (@rameshlaus) November 12, 2023
We are overwhelmed with this Terrific Response for our #BHIMAA Title reveal & First Look ❤️
The upcoming updates will be much more Massy🔥@YoursGopichand @NimmaAHarsha @RaviBasrur #SamyJGowda @KKRadhamohan@SriSathyaSaiArt #HBDGopichand pic.twitter.com/GT0frmnA2k
— Sri Sathya Sai Arts (@SriSathyaSaiArt) June 12, 2023
గోపీచంద్ 31 లాంఛింగ్ స్టిల్స్..
#GopiChand31 launched Today with a formal Pooja ceremony ✨@SriSathyaSaiArt joined hands with Macho🌟 @YoursGopichand for their Production No. 14🎉
Directed by @nimmaaharsha
Produced by #KKRadhamohan
Music @ravibasrur
DOP #JSwamyRegular shoot 🎥 Begins this month🎊 pic.twitter.com/SG5iDBmGEB
— Sri Sathya Sai Arts (@SriSathyaSaiArt) March 3, 2023