spot_img
Thursday, December 7, 2023
HomeEntertainmentSunny Leone | వారణాసిలో సన్నీలియోన్‌ గంగాహారతి.. వీడియో వైరల్-Namasthe Telangana

Sunny Leone | వారణాసిలో సన్నీలియోన్‌ గంగాహారతి.. వీడియో వైరల్-Namasthe Telangana

-


Sunny Leone | మూవీలవర్స్‌, నెటిజన్లకు పెద్దగా ఇంట్రడక్షన్‌ అవసరం లేని భామ బాలీవుడ్ నటి సన్నీలియోన్ (Sunny Leone). ఎప్పుడూ వృత్తిపరమైన కమిట్‌మెంట్స్‌తో బిజీగా ఉండే సన్నీలియోన్‌కు భక్తిభావం ఎక్కువే. వీలు దొరికినప్పుడల్లా ఆధ్యాత్మిక చింతన వైపు అడుగులు వేస్తుంది సన్నీలియోన్‌.


Sunny Leone | వారణాసిలో సన్నీలియోన్‌ గంగాహారతి.. వీడియో వైరల్

Sunny Leone | మూవీలవర్స్‌, నెటిజన్లకు పెద్దగా ఇంట్రడక్షన్‌ అవసరం లేని భామ బాలీవుడ్ నటి సన్నీలియోన్ (Sunny Leone) ‌. ఈ బ్యూటీ పక్కా ప్రొఫెషనల్‌ అని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అందం, అభినయం, గ్లామర్‌ డోస్‌తో కుర్రకారును ఫిదా చేసే టాలెంట్‌ సన్నీసొంతం. ఎప్పుడూ వృత్తిపరమైన కమిట్‌మెంట్స్‌తో బిజీగా ఉండే సన్నీలియోన్‌కు భక్తిభావం ఎక్కువే. వీలు దొరికినప్పుడల్లా ఆధ్యాత్మిక చింతన వైపు అడుగులు వేస్తుంది సన్నీలియోన్‌.

ప్రముఖ పుణ్యక్షేత్రం వారణాసి (Varanasi)లో గంగాహారతి కార్యక్రమంలో పాల్గొన్నది. మాజీ ఐఏఎస్ అధికారి అభిషేక్ సింగ్‌తో కలిసి వారణాసిలో పూజలు నిర్వహించింది. సన్నీలియోన్‌ పింక్ సల్వార్ సూట్‌లో సంప్రదాయబద్దంగా గంగాహారతిలో పాల్గొన్న విజువల్స్‌ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ బ్యూటీ మలయాళ డెబ్యూ సినిమా రంగీలాలో నటిస్తోంది. తమిళంలో రెండు సినిమాలు, హిందీలో మూడు సినిమాలు, కన్నడలో మూడు సినిమాలు సన్నీలియోన్‌ ఖాతాలో ఉన్నాయి. తెలుగులో కరెంట్‌ తీగ, పీఎస్‌వీ గరుడ వేగ, జిన్నా సినిమాల్లో నటించింది సన్నీలియోన్‌.

2012లో జిస్మ్‌ 2తో ఇండియన్ సిల్వర్ స్క్రీన్‌పై మెరిసిన సన్నీలియోన్‌ తెలుగు, తమిళం, మరాఠీ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో నటించింది.

సన్నీలియోన్‌ గంగాహారతి.. వీడియో

#WATCH Sunny Leone attends Ganga Aarti with Abhishek Singh in Varanasi. A video of Sunny in a pink salwar suit, attending the Ganga Aarti alongside ex-IAS officer, a priest and several others has gone viral. #SunnyLeone #GangaAarti #Varanasi #Bollywood #AbhishekSingh #SunnyLeone pic.twitter.com/DLRD3MoqIn

— BOND OO7 (@BOND420OO7) November 17, 2023

గణేశుడి సన్నిథిలో సన్నీలియోన్‌..

వర్షంలో తడుస్తూ ఇలా..

Next article



Related articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
3,912FollowersFollow
0SubscribersSubscribe
spot_img

Latest posts